- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం చాటిన చేవెళ్ల పోలీసులు
X
దిశ, రంగారెడ్డి: విపత్కర పరిస్థితుల్లో దేశం లాక్ డౌన్ విధించింది. దీంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. షాపులు తెరవకపోవడంతో ఆకలితో మతిస్థిమితం లేని వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటన చేవెళ్లలో కనిపించింది. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు 3 రోజుల నుంచి అన్నం, నీళ్లు లేకపోవడంతో సృహ కోల్పోయి, వెంకటేశ్వర ఆలయం ఆవరణలో పడి ఉంది. ఇది గమనించిన చేవెళ్ల హోం గార్డు దేవకుమార్ స్వయంగా అన్నం వండి తినిపించారు. ఆయనతోపాటు తోటి పోలీసులు పండరినాథ్, ప్రభాకర్ కూడా ఉన్నారు. దీనిపై స్థానికులు పోలీసులను ప్రశంసిస్తున్నారు.
Tags: chevella police, humanity, lockdown, home guard, old women, venkateshwara temple
Advertisement
Next Story