- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెన్నయిన్, ముంబయి మ్యాచ్ డ్రా
by Shyam |

X
పనాజీ: ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్, ముంబయి సిటీ ఎఫ్‌సీల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముంబయి జట్టు ఆటగాడు ఒగ్బెచ్ 21వ నిమిషంలో ఓ గోల్ చేయగా, చెన్నయిన్ ప్లేయర్ ఇస్మాయిల్ గోన్‌కేవ్స్ 76వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. డీహెచ్‌ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు బిపిన్ సింగ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆమే రానావేడ్ సాధించారు.
Next Story