- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్ రైజర్స్ టార్గెట్ -168
దిశ, వెబ్‌డెస్క్ :
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆదిలోనే తడబాటుకు లోనైంది. ఈ రోజు ఓపెనర్ వాట్సన్ స్థానంలో సామ్ కరన్ వచ్చాడు. డూప్లిసీ తన స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో ఓవర్ ప్రారంభంలో 10-1 వద్ద డూప్లిసీ 0(1) సందీప్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సామ్ కరన్ తనదైన శైలిలో కొద్దిసేపు సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుక పడ్డాడు. ఫోర్లు, సిక్సులతో కాసేపు పరుగుల వరద పారించాడు. ఆ తర్వాత సామ్ కరన్ 31(21) పరుగుల వద్ద సందీప్ బౌలింగ్‌లో 35-2(4.4)ఓవర్లో భారీషాట్‌కు యత్నించి బోల్డ్ అయ్యాడు.
తొలి స్టాటజిక్ సమయానికి CSk బ్యాట్స్ మెన్స్ అంబటి రాయుడు, వాట్సన్ భాగస్వామ్యంతో 64-2(8.04) స్కోర్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ క్రీజులో కుదురుకోవడంతో స్సోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఫోర్లు, సిక్సర్లతో బంతాట ఆడుకున్నారు. దాంతో రెండో స్టాటజిక్ సమయానికి చెన్నై జట్టు 102-2(14)ఓవర్లు పూర్తి చేసుకుంది. ఒకానొక సందర్భంలో వీరి పరుగుల భాగస్వామ్యం చూసుకుంటే 68 బంతుల్లో 82 పరుగులు రాబట్టారు.
అనంతరం ఖలీల్ అహ్మద్ వేసిన ఫుల్టాస్ బాల్‌ను షాట్‌కు యత్నించి అంబటి రాయుడు 41(34) వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఫ్ సెంచరీకి దగ్గరైన వార్నర్ 42(38) కూడా సేమ్ రాయుడు లాగానే నటరాజన్ వేసిన ఫుల్టాస్ బాల్ ఆడి మనిష్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐదో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని, ఆరోస్థానంలో వచ్చిన జడేజా క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. బాల్ టు బాట్ ఆడుతూ స్ట్రైక్ రౌటేట్ చేశారు. కొద్దిసేపటికే ధోని 21(13), బ్రావో 0(1) నిరాశపరిచారు. దీంతో నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 168 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందు ఉంచింది.
స్కోర్ బోర్డు:
Chennai super kings Innings:
డూ ప్లిసీ c బెయిర్ స్ట్రో b సందీప్ శర్మ 0(1), సామ్ కరన్ 31(21) బోల్డ్ b సందీప్ శర్మ, అంబటి రాయుడు 41(34) c వార్నర్ B ఖలీల్ అహ్మద్, ధోని 21(13) c విలియమ్ సన్ b నటరాజన్, బ్రావో b ఖలీల్ అహ్మద్, జడేజా 25(10) నాట్ ఔట్, దీపక్ చాహర్ 2(2) నాట్‌ఔట్
ఎక్స్‌ట్రాలు- 5.. మొత్తం స్కోరు : 167/6
వికెట్ల పతనం: 10-1 (డూప్లిసీ- 2.1,) 35-2 (సామకరన్ – 4.4) 116-3 ( అంబటి రాయుడు- 15.2), 120-4 (షేన్ వాట్సన్-16.2), 152-5 ( ధోని-18.6), 152-6 (బ్రావో-19.1)
బౌలర్లు : సందీప్ శర్మ 4-0-19-2, ఖలీల్ అహ్మద్ 4-0-45-2, షబాజ్ నదీమ్ 4-0-29-0, టి. నటరాజన్ 4-0-41-2, రషీద్ ఖాన్ 4-0-30-0,