- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొగాకు రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ
by srinivas |
X
ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై చంద్రబాబు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబుకు లేఖ రాశారు. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలన్నారు. లాక్‌డౌన్ కారణంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను రిటైల్ మార్కెట్ల్‌లో అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ పొగాకు రైతులకు ఆ వెసులుబాటు లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందన్నారు. వెంటనే వేలం నిర్వహించాలని పొగాకు బోర్డుకు సూచించారు. ఇప్పటికే కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన వేలం నిలిచిపోయిందని.. ఇంకా ఆలస్యమైతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Tags: Tobacco, farmers, chandrababu, tobacco board
Advertisement
Next Story