- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఏపీ విధ్వంసానికి ఇక్కడే బీజం పడింది'
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి నేడు ఇక్కడే బీజం పడిందని టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు. అమరావతి రీజియన్‌లోని కరకట్టపై టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రజా వేదికను కూల్చేశారన్నారు. ప్రజావేదిక కూల్చడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి బీజం వేశారని చెప్పారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను, సంస్థను నాశనం చేశారని ఆయన ఆరోపించిన ఆయన, జగన్ పాలనకు ఇదే గీటురాయని అన్నారు.
Advertisement
Next Story