- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు చలో మల్లారం

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు చలో మల్లారం కార్యక్రమం నిర్వహించనున్నారు. దళితులపై వరుస దాడులకు నిరసిస్తూ నేడు చలో మల్లారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే చలో మల్లారం కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విస్తృత స్థాయిలో వ్యాపిస్తుందని, ఈ కారణంగా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు.
Next Story