- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘హోం ఐసోలేషన్ పై పటిష్ట చర్యలు తీసుకోండి’
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: హోం ఐసోలేషన్ వ్యక్తులకు వైద్య సహకారాలు పకడ్బందిగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పారమెడికల్ సిబ్బందిని బృందాలుగా విభజించి 24గంటల పాటు టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులో ఉండే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంపై శుక్రవారం చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తున్నదో ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి శరవేగంగా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హోం ఐసోలేషన్ ప్రోత్సహించడంతో ప్రజారోగ్యంపై భారం పడకుండా ఉంటుందని చాడ చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story