- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు లేని అర్హులైన నిరుపేద ప్రజలు లక్షల మంది ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖలో వివరించారు. శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, ఆర్థిక సహాయం వారికి కూడా అందించటకు తక్షణ చర్యలు చేప్పట్టాలని సూచించారు. అలాగే లేఖలో పలు అంశాలను కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో పది ఏండ్ల నుంచి లక్షల మంది అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందాలని చాడ వెంకట్రెడ్డి లేఖలో వెల్లడించారు.
Advertisement
Next Story