- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్ధను కాపాడారు..!
by Shamantha N |
X
దిశ వెబ్డెస్క్: కరోనా విషాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశంగా మలిచిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు గందరగోళంలో మునిగినప్పుడు ప్రధాని మోదీ మాత్రం లాక్‌డౌన్‌ను విధించి 130 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగారని చెప్పారు. లాక్‌డౌన్ విధించినప్పుడు ఒక్క కొవిడ్ ఆస్పత్రి కూడా లేదని.. కానీ, ఇప్పుడు 2.5లక్షల పడకల వసతితో కనీసం 1,500 ఫెసిలిటీలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఇక మరోవైపు ఆరోగ్య సంబంధ విషయాలతోపాటు ఆర్థికాంశాలపైనా ప్రధాని దృష్టి ఉంచారని తెలిపారు.
Advertisement
Next Story