- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ పై కేంద్రం కీలక వ్యాఖ్యలు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించుకున్నాయి. అయితే, రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏయే రాష్ట్రాలు అయితే లాక్ డౌన్ విధించాయో అక్కడ కఠిన నిబంధనలు అమలుచేయాలని, పేరుకే ప్రకటించి.. చేతులు దులుపుకుంటే ఏలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంచేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్ మెంట్ జోన్లపై రాష్ట్రాలు ఎక్కువగా దృష్టి సారించాలని సూచించింది.హోంక్వారంటైన్ లో ఉన్న కరోనా రోగులపై నిఘా ఉంచాలని కూడా తెలిపింది. లాక్ డౌన్ సమర్థవంతంగా అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయని కేంద్రం రాష్ట్రాలకు హితవు పలికింది.
Advertisement
Next Story