- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 రాష్ట్రాలు బీ అలర్ట్
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్నా అన్ని ప్రాంతాలు అప్రమత్తం కావాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులోని ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని ఆరోగ్యశాఖకు సూచించింది. అలానే వైద్యసేవలు అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సరిహద్దు దాటే వారిపై తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది.
Advertisement
Next Story