- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్ర బడ్జెట్ : ఇక స్మార్ట్ ఫోన్లు కొనేవారికి చుక్కలే

X
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెరిగే, తగ్గే వస్తువులు ఇలా ఉన్నాయి.
-
నైలాన్ దుస్తుల ధరలు పెంపు
-
బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం
-
మొబైల్ రేట్లే పెరిగే అవకాశం
-
సోలార్ ఇన్వర్టర్లపై పెరగనున్న పన్ను
-
పెరగనున్న ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు
-
పెరగనున్న కార్ల స్పేర్ పార్ట్ ధరలు
-
ఇన్ కం ట్యాక్స్ లో లేని మార్పులు
-
ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ.20వేల కోట్లు
Next Story