రాహుల్ గాంధీకి ప్రముఖుల శుభాకాంక్షలు

by Shamantha N |   ( Updated:2020-06-19 00:00:20.0  )
రాహుల్ గాంధీకి ప్రముఖుల శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ జీ .. హ్యాపీ బర్త్ డే అంటూ జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తెలిపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed