హైదరాబాద్ మురుగునీటిలో కరోనా వైరస్

by  |
హైదరాబాద్ మురుగునీటిలో కరోనా వైరస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మురుగునీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు సీసీఎంబీ (CCMB) డైరక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. మలమూత్రాల్లోనూ వైరస్ ఉంటుందన్న ఆయన.. ఆ విసర్జితాలు నీటిలో చేరడంతో మురికినీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు.

35రోజుల తర్వాత కూడా శరీరం నుంచి వైరస్ విడుదల అవుతోందని వివరించారు. మురుగునీటిని శుభ్రపరిచే కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, అందులో వైరస్‌ను గుర్తించామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed