- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఐపై సీబీఐ ప్రశ్నల వర్షం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద హత్య ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యపై అందరూ అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే ఈ కేసు విషయమై సీబీఐ అధికారుల విచారణ వేగంగా కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికలను పరిశీలించగా, హత్యకు గురైన.. ఆయన ఇంటిని కూడా పరిశీలించి.. అందరినీ ప్రశ్నించారు. తాజాగా సోమవారం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన సీఐ శంకరయ్యను సీబీఐ బృందం విచారిస్తోంది. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై శంకరయ్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
Advertisement
Next Story