విశాఖ ఎయిర్‌పోర్టులో నగదు పట్టివేత..

by srinivas |   ( Updated:2020-10-21 10:15:14.0  )
విశాఖ ఎయిర్‌పోర్టులో నగదు పట్టివేత..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం ఏయిర్ పోర్టులో భారీగా నగదు పట్టుబడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.13లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అనంతరం డబ్బుతో తీసుకొస్తున్న ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story