- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జడ్చర్లలో భయం భయం.. ప్రబలుతున్న డెంగ్యూ, మలేరియా..
by Shyam |
X
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీలో డెంగ్యూ, మలేరియా కేసులు కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం మలేరియా కేసులు కలకలం రేపగా గురువారం డెంగ్యూ కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం 2 డెంగ్యూ కేసులు నమోదైనట్లు యుపీహెచ్‌సీ డాక్టర్ శివ కాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ కాంత్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రతే మార్గమన్నారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని. ఎవరికి వారు ఇళ్ళలో నీళ్ళు నిల్వఉండకుండా పాత టైర్లు గానీ, కుండలు గానీ ఉంటే తీసి వేయాలని సూచించారు. పరిసరాల్లో నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ముఖ్యంగా దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. దోమకాటుకు గురికాకుండా ముందు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Advertisement
Next Story