- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు నమోదు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ లీడర్ జేసీ దివాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం తాడిపత్రి గనుల కార్యాలయంలో అధికారులను దూషించిన జేసీ దివాకర్‌రెడ్డిపై 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తామంటూ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Next Story