యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

by Seetharam |   ( Updated:2023-06-14 09:27:19.0  )
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
X

దిశ,వెబ్‌డెస్క్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

యంగ్ ప్రొఫెషనల్ - 10

అర్హత: ఫస్ట్ క్లాస్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్ డిగ్రీలో హ్యుమానిటీస్/సైన్సెస్/సోషల్ సైన్సెస్/మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 50,000 ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్: https://uohyd.ac.in/

Advertisement

Next Story

Most Viewed