- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్‌లో 140 ఖాళీలు
దిశ,వెబ్‌డెస్క్: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఉన్న రెప్కో మైక్రో పైనాన్స్ లిమిటెడ్ వివిధ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 140
పోస్టుల వివరాలు:
సీనియర్ మేనేజర్ - 10
మేనేజర్ - 10
డిప్యూటీ మేనేజర్ - 35
అసిస్టెంట్ మేనేజర్ - 35
అడ్మిన్ అసిస్టెంట్ - 50
అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 3.5 లక్షలు నుంచి రూ. 8 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: జులై 19, 2023
వెబ్‌సైట్: https://www.repcomicrofin.co.in/