NHM తూర్పుగోదావరి జిల్లాలో 61 ఖాళీలు

by Seetharam |
NHM తూర్పుగోదావరి జిల్లాలో 61 ఖాళీలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం)లో భాగంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం ఖాళీలు: 61

పోస్టులు: గైనకాలజిస్ట్, పెడియాట్రిషన్స్, సైకియాట్రిస్ట్, ఫిజిషియన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, హాస్పిటల్ అటెండెంట్..

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ఇంటర్/డిప్లొమా/బ్యాచిలర్స్ డిగ్రీ/డీఎంఎల్‌టీ/ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ/ఎంఫిల్ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రోస్టర్ పాయింట్లు/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: డీఎంహెచ్ఓ.. ఈస్ట్ గోదావరి, కాకినాడ.

చివరితేది: జులై 7, 2023

వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

Advertisement

Next Story

Most Viewed