- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీటెక్ అర్హతతో హైదరాబాద్ NFCలో జాబ్స్, నెలకు రూ.67వేలకు పైగా వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని న్యూక్లియార్ ఫ్ల్యూయల్ కాంప్లెక్స్(NFC) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11
* కెమిస్ట్రీ, కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 40 ఏళ్ల వయస్సు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.67,700 వేతనం చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Assistant Personnel Officer, Recruitment – 1, Nuclear Fuel Complex, ECIL Post, Hyderabad – 500062 చిరునామకు పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nfc.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
- Tags
- jobs
- Notification