- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
EMRS పాఠశాలల్లో 4062 టీచింగ్ & నాన్‌టీచింగ్ ఉద్యోగాలు
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్టీఎస్) దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 4062
ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎస్ఎస్ఈ) - 2023
పోస్టుల వివరాలు:
ప్రిన్సిపల్ - 303
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 2266
అకౌంటెంట్ - 361
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 759
ల్యాబ్ అటెండెంట్ - 373
విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి. హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ.. విభాగాలున్నాయి.
అర్హత:
1. ప్రిన్సిపల్ : బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వర్క్ ఎక్స్పీరియన్స్: కనీసం 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లకు మించరాదు.
2. పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించరాదు.
3. అకౌంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
4.జేఎన్ఏ: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
5. ల్యాబ్ అటెండెంట్: 10/12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: ప్రిన్సిపల్ పోస్టుకు రూ. 2000, పీజీటీలకు రూ. 1500, నాన్ టీచింగ్ పోస్టులకు రూ. 1000 చెల్లించాలి.
చివరితేదీ: జులై 31, 2023
వెబ్సైట్: https://emrs.tribal.gov.in/