- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Job Notification 2022 : సెంట్రల్ రైల్వేలో టీచర్ పోస్టులు..
దిశ, ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ రైల్వేలోని భుసావల్ రైల్వే డివిజన్ ఒప్పంద ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 22
పీజీటీ - 5
టీజీటీ - 8
పీఆర్‌టీ - 9
పోస్టుల విభాగాలు: కెమిస్ర్టీ, ఆంగ్లం, హిందీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, మ్యూజిక్, సైన్స్, ఆర్ట్స్.. సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పీజీటీ పోస్టులకు స్పెషలైజేషన్‌లో బీఈడీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
టీజీటీలకు సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ గ్రాడ్యుయేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషనల్‌లో రెండేళ్ల డిప్లొమా/బిఈడీ/భీఏ/బీఎస్సీ/బీఏఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ అర్హత సాధించి ఉండాలి. పీఆర్‌టీ లకు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ డిప్లొమా/బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణత తో పాటు టెట్ అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు: ఇంటర్వ్యూకు నేరుగా సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో హాజరవ్వాలి.
ఇంటర్వ్యూ : అక్టోబర్ 4, 2022.
వేదిక: డీఆర్ఎం కార్యాలయం, భూసావల్.
వెబ్ సైట్: https://cr.indianrailways.gov.ఇన్