ఉన్నత చదువులకు ఉత్తమ మార్గం బీఎస్సీ..

by Vinod kumar |   ( Updated:2023-04-13 13:57:59.0  )
ఉన్నత చదువులకు ఉత్తమ మార్గం బీఎస్సీ..
X

దిశ, కెరీర్: ఎంపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీఎస్సీ ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్.. దీని పరిధి చాలా విస్తృతమైంది. బీఎస్సీ కోర్సులోనూ వివిధ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ గ్రూపు విద్యార్థులు తమ గ్రూపును అనుసరించి ఆసక్తి ఉన్న ఏ డిగ్రీ కోర్సులోనైనా చేరవచ్చు. అన్ని డిగ్రీ కోర్సుల్లో బీఎస్సీ తర్వాత సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఉన్నత చదువులకు అనేక మార్గాలను బీఎస్సీ కల్పిస్తుంది. బీఎస్సీ ఏయే కోర్సులున్నాయో చూద్దాం..

ముఖ్యమైన బీఎస్సీ కోర్సులు:

కంప్యూటర్ సైన్స్

నర్సింగ్

ఫ్యాషన్ డిజైనింగ్

యానిమేషన్

అగ్రికల్చర్

ఫారెస్ట్రీ

నాటికల్ సైన్స్

ఏరోనాటిక్స్

ఏవియేషన్

విజువల్ కమ్యూనికేషన్

ఫిజిక్స్

కెమిస్ట్రీ

జీవశాస్త్రం

మాలిక్యులర్ బయాలజీ

ఎకాలజీ

ఎకనామిక్స్

ఎన్విరాన్‌మెంటల్ సైన్స్

ఫుడ్ టెక్నాలజీ

జియాలజీ

హోమ్ సైన్స్

గణాంకాలు

లైఫ్ సైన్సెస్

బీఎస్సీ బోటనీ

గణితం

మైక్రో బయాలజీ

బయోటెక్నాలజీ

బయోకెమిస్ట్రీ

జువాలజీ

జాగ్రఫీ

Also Read...

ఆర్ట్స్ విద్యార్థులకు అద్భుతమైన కెరీర్ అవకాశాలు..

Advertisement

Next Story