- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు..??
*షెడ్యూల్ కులాలు, తెగల వారికి లోక్ సభ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ - 330
*ఆర్టికల్335 ప్రకారం షెడ్యూల్ కులాలు, తెగల వారికి రిజర్వేషన్లు కల్పిస్తారు.
*వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి 1953లో కాకాసాహెబ్ కాలేల్కర్ కమిషన్ నియమించారు.
*లోక్ సభలో ఆంగ్లోఇండియన్లకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించే ఆర్టికల్-331
*ఎస్సీ, ఎస్టీ, బీసీల జాబితా తయారు చేయడానికి అంతిమ అధికారం పార్లమెంట్ కు ఉంటుంది.
*ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అధికారి నియమించే అధికారం రాష్ట్రపతి కి ఉంటుంది.
*ఓబీసీ లకు వృత్తి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ సవరణ- 93
*బీసీల కమిషన్ గురించే తెలిపే ఆర్టికల్ - 340
*85వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లకు కల్పిస్తారు.
*రిజర్వేషన్లను కుంటివాళ్ల కర్రలతో పోల్చినది- అంబేద్కర్
*ఎస్సీ, ఎస్టీల కోసం జాతీయ కమిషన్ ను భారత్ రాష్ట్రపతిని నియమించాలని తెలిపే ఆర్టికల్- 338
*గవర్నర్ కు మరోపేరు- రాజ్ పాల్
*గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమని తెలిపే ఆర్టికల్ - 168
*గవర్నర్లకు క్షమాభిక్ష అధికారం కల్పించే ఆర్టికల్- 161
*రాష్ట్ర ప్రభుత్వంలో నామమాత్రపు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి