ఎన్‌ఐపీహెచ్‌ఎంలో రిసెర్చ్‌ ఫెలో ఖాళీలు..

by Vinod kumar |
ఎన్‌ఐపీహెచ్‌ఎంలో రిసెర్చ్‌ ఫెలో ఖాళీలు..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌.. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం).. తాత్కాలిక ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (పీహెచ్‌ఎమ్‌): 02

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (పీఎమ్‌డీ): 03

విభాగాలు: ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ/ నెట్‌తో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 12-12-2023

వేదిక: ఎన్‌ఐపీహెచ్‌ఎమ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://niphm.gov.in/

Advertisement

Next Story

Most Viewed