- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు
దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్,చైల్డ్ హెల్ప్ లైన్(HYD)లో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
మొత్తం ఖాళీలు: 30
పోస్టుల వివరాలు:
ప్రొటెక్షన్ ఆఫీసర్ - 1
పీవో నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ - 1
లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ - 1
ఔట్రీచ్ వర్కర్ - 4
ఎస్ఎస్ఏ మేనేజర్ - 3
ఎస్ఎస్ఏ సోషల్ వర్కర్ - 2
ఏఎన్ఎం - 4
చౌకీదార్ - 6
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ - 1
కౌన్సిలర్ - 1
చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్ వైజర్ - 3
కేస్ వర్కర్ - 3
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, వెంగళరావునగర్, యూసుఫ్ గూడ, హైదరాబాద్. అడ్రస్‌కు పంపించాలి.
చివరితేదీ: జూన్ 24, 2023.
వెబ్సైట్: https://wdcw.tg.nic.in/