- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు :35
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ..
అర్హత: పోస్టులను అనుసరించి బీఎస్సీ/బీసీఏ/డిప్లొమా/బీటెక్/ఎంఎస్సీ/ఎంసీఏ/పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 18000 నుంచి రూ. 56,000 ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వెన్యూ: సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ - 500007.
ఇంటర్వ్యూ తేదీ: పోస్టులను అనుసరించి జులై 3, 2023 నుంచి జులై 14,2023 వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8 నుంచి 9.30 వరకు ఉంటుంది.
వెబ్సైట్: https://www.ngri.res.in/