- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIRDలో జియోస్పేషియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ పీజీ డిప్లొమా ప్రోగ్రాం
దిశ,కెరీర్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (నిర్డ్ పీఆర్).. 2023-24 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో కింది ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. కోర్సు జూన్ 2023 నుంచి ప్రారంభం కానుంది.
ప్రోగ్రాం వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ జియోస్పేషియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ (పీజీడీజీఏఆర్‌డీ) ఎనిమిదో బ్యాచ్ (2023-24)
అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు)
మీడియం: ఇంగ్లిష్ మీడియం
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 500 చెల్లించాలి. (జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్), రూ. 300 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు)..
చివరితేది: మే 15, 2023.
వెబ్‌సైట్: http://nirdpr.org.in
Also Read..
- Tags
- NIRD
- PG Diploma