- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2023 - 24 విద్యా సంవత్సరానికి స్వీడన్‌లోని బ్లీకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ డబుల్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రోగ్రామ్ వ్యవది ఐదేళ్లు ఉంటుంది. మొదటి మూడున్నరేళ్లు జేఎన్‌టీయూహెచ్‌లో, చివరి ఏడాదిన్నర బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాలు:
ఐదేళ్ల (బీటెక్, ఎంటెక్ అండ్ ఎంఎస్సీ) ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఐటీడీఎంపీ)
సీట్లు: ఈసీఈలో 20, సీఎస్ఈలో 60 సీట్లు
ఆర్హత: కనీంసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, పాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. టీఎస్ఎంసెట్ 2023 లేదా3 జేఈఈ (మెయిన్) 2023 ర్యాంకు సాధించి ఉండాలి.
వయసు: అభ్యర్థులు 16 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక: టీఎస్ ఎంసెట్ 2023 లేదా జేఈఈ మెయిన్ 2023 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేది: జులై 12, 2023
కౌన్సిలింగ్ తేదీ: జులై 17, 2023
వెబ్‌సైట్: https://doa.jntuh.ac.in/pages/iddmp