- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EFLUలో 97 నాన్ టీచింగ్ పోస్టులు
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనవర్సిటీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 97
పోస్టుల వివరాలు:
గ్రూప్ ఎ పోస్టులు:
డిప్యూటీ రిజిస్ట్రార్ - 1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 4
హిందీ ఆఫీసర్ - 2
అసిస్టెంట్ లైబ్రేరియన్ - 5
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ - 1
గ్రూప్ - బి పోస్టులు:
సెక్షన్ ఆఫీసర్ - 1
అసిస్టెంట్ - 7
పర్సనల్ అసిస్టెంట్ - 6
ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 1
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 1
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 1
సెక్యూరిటీ ఆఫీసర్ - 1
ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ- వీసీ) - 1
హిందీ ట్రాన్స్ లేటర్ - 1
స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 1
గ్రూప్ - సి పోస్టులు:
అప్పర్ డివిజన్ క్లర్క్ - 7
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 2
లోయర్ డివిజన్ క్లర్క్ - 56
హిందీ టైపిస్ట్ - 1
డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) - 1
కుక్ - 1
ఎంటీఎస్ - 29
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ.. ఉత్తీర్ణులై ఉండాలి.
చివరితేదీ: జూన్ 26, 2023.
వెబ్సైట్: https://www.efluniversity.ac.in/