- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ జీ రంగా వర్సిటీలో.. మాస్టర్స్, పీహెచ్ డీ కి దరఖాస్తుల ఆహ్వానం
by Geesa Chandu |
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రి కల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి వర్శిటీ అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్, పీహెచ్డీ అడ్మిషన్ల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- కళాశాలలు ఉన్న ప్రాంతాలు: బాపట్ల, వైరా, మహానంది, తిరుపతి, లాం(గుంటూరు)
- కోర్సులు: ఎమ్మెస్సీ(అగ్రికల్చర్), ఎంబీఏ(ఏబీఎం), ఎంటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (కమ్యూనిటీ సైన్స్)
- మొత్తం సీట్లు: 186
- వ్యవధి: రెండేళ్లు
- కోర్సులు: పీహెచ్ డీ( అగ్రికల్చర్), పీహెచ్ డీ(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), పీహెచ్ డీ(కమ్యూనిటీ సైన్స్)
- మొత్తం సీట్లు: 47
- వ్యవధి: మూడేళ్లు
- అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ
- వయసు: 40 సంవత్సరాలు
- ప్రవేశం: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ(ఐకార్) స్కోరు; పీహెచ్ డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ(ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ ల ఆధారంగా..
- దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు రూ. 1500.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 750
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-09-2024
- వెబ్ సైట్: http://angrau.ac.in/
Advertisement
Next Story