- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు అలర్ట్.. పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT కీలక అప్డేట్
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT (National Council of Educational Research and Training) కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి షాపులకు పంపిణీ చేశామని ఎన్‌సీఆర్‌టీ వెల్లడించింది. 3 వ తరగతి నుంచి 6 తరగతుల కొత్త పుస్తకాలను మే నెల లోపు ప్రచురిస్తామని తెలిపింది. 4, 5, 9 , 11 తరగతులు పుస్తకాలను ఈ నెలలో (ఏప్రిల్) లో మార్కెట్ లోకి అందుబాటులో ఉంచేలా చేస్తామని.. తల్లిదండ్రులు పుస్తకాల విషయంలో ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించింది.
ఇక రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం పాఠశాలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నెల 24 నుంచి జూన్ 11 వ తారీకు వరకు సెలవులు ప్రకటించారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 10 వరకు లేదా 11 వరకు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.