- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఎస్ఎస్సీ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు
దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలోని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్/డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ - 11 పోస్టులు
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 1
వేతనం: నెలకు జూ.అసిస్టెంట్‌కు రూ. 18,500 ఉంటుంది. డీపీ అసిస్టెంట్‌కు రూ. 18, 500 చెల్లిస్తారు.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, టైపింగ్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికెట్/కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ. 500 చెల్లించాలి.
ఎంపిక: పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జులై 7, 2023.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ: జులై 13, 2023; జులై 14, 2023.
వెబ్సైట్: https://dge-ap.aptonline.in/