ప్రసారభారతిలో ఉద్యోగాలు, నెలకు రూ.30వేల వరకు వేతనం

by Kavitha |
ప్రసారభారతిలో ఉద్యోగాలు, నెలకు రూ.30వేల వరకు వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ప్రసారభారతిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10

*నోటిఫికేషన్ వెలుబడిన 15 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

*విద్యార్హతకు సంబంధించి పీజీ డిప్లొమా, డిగ్రీ(జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) పాసై ఉండాలి.

*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. తమిళ్, ఇంగ్లిష్ లో ప్రొఫిషీయన్సీ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://prasarbharati.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed