- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NILD కోల్ కతాలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్(NILD)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11
*పీఎం–ఆర్, క్లినికల్ సైకాలజీ, ఎంఆర్, హెచ్‌ఐ ఈ1 యూనిట్ పట్నా, స్పీచ్–హియరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్ అసిస్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*త్రిపుర–05, పాట్నా–04, ఐజ్వాల్–02, డెహ్రాడూన్–02 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, బీఆర్‌ఎస్/తత్సమాన, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఏ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా, ఎంఫిల్, ఎండీ/ఎంఎస్ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం నెలకు రూ.25000 నుంచి రూ.80000 వరకు వేతనం చెల్లిస్తారు.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Director, National Institute for Locomotive Disabilities (Divyangjan), BT Road, Ban – Hooghly, Kolkata – 700090 చిరునామాకి పంపాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.niohkol.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.