- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నంద్యాల జిల్లాలో క్లినికల్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్ఠులు
దిశ, వెబ్‌డెస్క్: నంద్యాలలోని వికాలాంగుల పునరావాస కేంద్రంలో గౌరవ వేతనంపై కింది పోస్టుల భర్తీకి కర్నూలులోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అర్హులైన అబ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు :
క్లినికల్ సైకాలజిస్ట్ - 1
సీనియర్ ఫిజియోథెరపిస్ట్ - 1
సీనియర్ ప్రొస్థెటిక్స్ - 1
ప్రోస్థెటిక్స్ - 1
సీనియర్ స్పీచ్ థెరపిస్ట్ - 1
హియరింగ్ అసిస్టెంట్ - 1
మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్ - 1
మల్టీ పర్పస్ రిహాబిలిటేషన్ వర్కర్ - 1
అకౌంట్ కమ్ క్లర్క్ కమ్ స్టోర్ కీపర్ - 1
అటెండెన్స్ కమ్ ప్యూన్ కమ్ మెసెంజర్ - 1
వొకేషనల్ కౌన్సిలర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ - 1
ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్ - 1
ట్రాన్స్ డిసిప్లినరీ స్పెషల్ ఎడ్యుకేటర్ - 2
కేర్‌గివర్ - 1
అర్హత: పోస్టులను అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, బీఈడీ, బీపీటీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను వికలాంగ సంక్షేమ శాఖ, కలెక్టరేట్, కర్నూలు అనే చిరునామాకు పంపాలి.
చివరితేదీ: జూన్ 30, 2023.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/