ఉపరాష్ట్రపతిని ఏ విధానం ద్వారా ఎన్నుకుంటారు..??

by Kavitha |
ఉపరాష్ట్రపతిని ఏ విధానం ద్వారా ఎన్నుకుంటారు..??
X

*భారతదేశ ద్వితీయ పౌరుడని ఉపరాష్ట్రపతిని అంటారు.

*ఉపరాష్ట్రపతి పదవీ కాలం- 5సంవత్సరాలు

*భారత మొదటి ఉపరాష్ట్రపతి- సర్వేపల్లి రాధాక్రిష్ణన్

*ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే 14 రోజుల ముందు అతనికి నోటీస్ ఇవ్వాలి.

*ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకుంటారు.

*అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పని చేసింది- వివి గిరి

*ఉపరాష్ట్రపతిని తొలగించే ఆర్టికల్- 67(బి)

*ఉపరాష్ట్రపతి ఎన్నికా విధానాన్ని తెలిపే ఆర్టికల్ - 66

*ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

*సెంట్రల్ యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు.

*ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటపుడు అతన్ని పదవీ నుంచి తొలగించాలంటే ఉపరాష్ట్రపతిని తొలగించే సాధారణ పద్ధతిని అనుసరించాలి.

*భారత మొట్ట మొదటి షెడ్యూల్ కులాలకు చెందిన ఉపరాష్ట్రపతి- కేఆర్ నారాయణ్

*భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని తెలిపే ఆర్టికల్- 63

*ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే 14 రోజుల ముందు అతనికి నోటిీస్ ఇవ్వాలి.

*ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఉద్దేశించిన తీర్మాణాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి.









Advertisement

Next Story

Most Viewed