గాలిలో ధ్వని వేగం ఎంత..??

by Kavitha |
గాలిలో ధ్వని వేగం ఎంత..??
X

ధ్వని వేగం గురించి ముఖ్యమైన బిట్స్

*శూన్యంలో ధ్వని వేగం - ౦

*గాలిలో ధ్వని వేగం- ౩౩౦ మీ/సె

*నీటిలో ధ్వని వేగం- 1435 మీ/సె

*గోరు వెచ్చని నీటిలో ధ్వని వేగం - 1450 మీ/సె

*స్టీలు లో ధ్వని వేగం - 5000 మీ/సె

*గాజు లో ధ్వని వేగం - 5500 మీ/సెగ

Advertisement

Next Story