- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AIESL Job Notification: ఏఐఈఎస్ఎల్ లో.. ఉద్యోగాలు!
దిశ, వెబ్ డెస్క్: ముంబై(Mumbai) లోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(AI Engineering Services Limited) లో.. ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 11
- అసిస్టెంట్ సూపర్ వైజర్: 10
- సూపర్ వైజర్: 01
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏరోనాటికల్/మెకానికల్/ ఏఎంఈ డిప్లొమా/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వేతనం: సూపర్ వైజర్ పోస్టుకు నెలకు రూ.38,000; అసిస్టెంట్ సూపర్ వైజర్ పోస్టుకు నెలకు రూ.27,940.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: ప్రిలిమినరీ స్క్రీనింగ్(Preliminary Screening), టెక్నికల్ అసెస్మెంట్(technical Assessment), మెడికల్ టెస్ట్(Medical Test), ఇంటర్వ్యూ(Interview)ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 26-09-2024
వేదిక: ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గర(టీ-2), కేఎస్ఈబీ ఎదురుగా, త్రివేండ్రం, కేరళ.
వెబ్ సైట్: https://www.aiesl.in/