- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు.. పూర్తి వివరాలు ఇవే:
దిశ,వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
62వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) పురుషులు - 175 ఖాళీలు
ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్
33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మహిళలు - 19 పోస్టులు
ఇంజనీరింగ్ స్ట్రీమ్ : సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
ఎస్ఎస్‌పీ డబ్ల్యూ టెక్ - 1
ఎస్ఎస్‌సీ డబ్ల్యూ నాన్ టెక్ - 1
మొత్తం ఖాళీల సంఖ్య: 196
అర్హత: బీఈ, బీటెక్/ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: రూ. 56,100 నుంచి 1,77,500 ఉంటుంది.
ఎంపిక: దరఖాస్తుల షార్ట్ లిస్ట్, స్టేజ్ - 1, స్టేజ్ - 2 ఎగ్జామినేషన్, డాక్యుమెంటే వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జులై 19, 2023
కోర్సు ప్రాంరభ తేదీ: ఏప్రిల్ 2024.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/