- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలక్‌పేటలో నడిరోడ్డుపై కారు దగ్ధం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : మలక్‌పేట ప్రధాన రహదారిపై భారీ ప్రమాదం త్రుట్టిలో తప్పింది. శనివారం సాయంత్రం వర్షం మరో 15 నిమిషాల్లో కురుస్తుంది అనగా.. రోడ్డుపై పరుగులు పెడుతున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు నల్గొండ క్రాస్ రోడ్డు దాటి మెట్రో రైల్ ఆర్ఓబీ దగ్గరకు వెళ్లే సరికి ఇంజన్ నుంచి పొగలు.. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అవి నిమిషాల్లోనే కారు లోపలికి వ్యాపించాయి. వెంటనే కారులోని నలుగురు వ్యక్తులు దిగి పరుగులు తీశారు. నిమిషాల్లోని కారు పూర్తిగా దగ్ధం అయింది. ఆ సమయంలో మలక్‌పేట ఏరియాలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Advertisement
Next Story