- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కారు దహనం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: నోవాటెల్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కారు దహనం చేశారు. ఈ ఘటన సోమవారం విజయవాడంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. హోటల్‌కు సమీపంలో కారుపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా కారులో ఉన్న వేణుగోపాల్ అనే వ్యక్తి 80 శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ గొడవలే కారణం అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Advertisement
Next Story