- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో కంటోన్మెంట్ ’కాకా‘ మృతి
by Shyam |
X
దిశ, కంటోన్మెంట్: బోర్డు మాజీ సీనియర్ సభ్యుడు పి.వెంకట్రావ్ను కరోనా కాటుకు బలైయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రావ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత పదిహేను రోజుల క్రితం
ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో సోమాజీగూడ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు.వెంకట్రావ్‌ను అయన అభిమానులు, పార్టీ శ్రేణులు అప్యాయంగా ‘కాకా’ అని పిలుకుంటారు. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రావ్ బీజేపీ నుంచి తొలిసారిగా బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1997 జరిగిన బోర్డు ఎన్నికల్లో రెండోసారి బీజేపీ నుంచే గెలుపొందారు. వెంకట్రావ్ కు ఇద్దరు భార్యలు వనజా, భాగ్యశ్రీలు కాగా, పెద్ద భార్య ఇటివలే చనిపోయింది. వెంకట్రావుకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు.
Advertisement
Next Story