- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గీమె ఎవరో గుర్తు పట్టుండ్రి జెర..!’
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గీ ఫోటో మధ్యలో ఉన్న గీమెను జర గుర్తు వట్టుండి..’ అంటూ సామాజిక మాధ్యమాలలో పలువురు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. గిరిజన మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులు ధరించి అచ్చు అలాగే ఉంది.. ఆమె ముమ్మాటికీ గిరిజన మహిళ అనుకుంటే పొరపాటే.. గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నది భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
శుక్రవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం బోడగుట్ట తండాలో ఎంపీపీ పాండు నాయక్ ఆధ్వర్యంలో ఆలయ ధ్వజ స్తంభం ప్రతిష్టాపన, బొడ్రాయి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు డీకే అరుణ హాజరు కావడంతో ఆమెకు గిరిజన మహిళలు వారి సాంప్రదాయ రీతిలో అలంకరించారు. గిరిజన మహిళల సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న డీకే అరుణ అందరి దృష్టిని ఆకర్షించింది.
Advertisement
Next Story