- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీ-డాక్‌లో 72 ఖాళీలు
దిశ, వెబ్‌డెస్క్: నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 72
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్-4, సొల్యూషన్ ఆర్కిటెక్ట్-4),
ప్రాజెక్ట్ ఇంజినీర్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్-5, సాఫ్ట్‌వేర్ డెవలపర్-5),
ప్రాజెక్ట్ ఇంజినీర్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్-5, సాఫ్ట్‌వేర్ డెవలపర్-45 మొబైల్ అప్లికేషన్ డెవలపర్ /ఇంప్లిమెంటేషన్-4)
అర్హత: బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు: 31 డిసెంబర్, 2020 నాటికి 37ఏండ్లకు మించరాదు ( ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 50ఏండ్లు)
పే స్కేల్: రూ.5,49,360- 6,77,700 (ఏడాదికి). పోస్టులను బట్టి పే స్కేల్ మారుతుంది.
ఎంపిక : రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
చిరునామా: Human Resource Department
Centre for Development of Advanced Computing
Anusandhan Bhawan, C-56/1, Block C, Institution Area,
Sector – 62,Noida – 201309
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఫిబ్రవరి 23 , 2021
వెబ్‌సైట్: www.cdac.in
స్టీల్ ప్లాంట్‌లో 100 ఖాళీలు