సెప్టెంబర్ - 12 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

by Prasanna |
సెప్టెంబర్ - 12 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.67,050 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి పెరిగి రూ.73,150 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 91,500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,150

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,150

Advertisement

Next Story

Most Viewed