- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అమల్లోకి పొదుపు పథకం
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పొదుపు పథకం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి 2023-24 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పథకం 1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. ఇది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో మహిళలకు 7.5 శాతం స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది.
ఇవి కూడా చదవండి:
మహిళలు సాఫీగా మూత్ర విసర్జన చేయడానికి ఓ చట్టం ఉందని తెలుసా..?
Advertisement
Next Story