- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుల్లెట్ బైక్ ధర పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ధర ఎంతంటే!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 మోడల్ ధరలను కంపెనీ పెంచింది. దీని మూడు వేరియంట్ల ధరలను దాదాపు రూ. 5,000 వరకు పెంచినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ధరల ప్రకారం, ఎంట్రీ-లెవల్ ఆస్ట్రల్ వేరియంట్ ధర రూ. 3,54,398. ఇంటర్‌స్టెల్లార్ వేరియంట్ ధర రూ. 3,69,622. హై-ఎండ్ సెలెస్టియల్ ధర రూ.3,84,845కి అందుబాటులో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 మోడల్ 648cc ఇంజన్ కలిగి ఉంటుంది. ఎయిర్-ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఇంజన్ 7,250 rpm వద్ద 46 bhp శక్తిని, 5,650 rpm వద్ద గరిష్టంగా 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 15.4 లీటర్లుగా ఉంది.
Advertisement
Next Story